హైదరాబాద్: 28°C
తెలంగాణ

జిల్లా యువతకు విదేశాల్లో ఉద్యోగ అవకాశాలు

MDCL: తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్‌పవర్ కంపెనీ (TOMCOM) ద్వారా జిల్లా యువతకు విదేశాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లు జిల్లా ఉపాధి కార్యాలయం తెలిపింది. జర్మనీ, ఇటలీ, ఇజ్రాయెల్, ఆస్ట్రియా, పోలాండ్, యూఏఈ, అమెరికా దేశాల్లో నర్సింగ్, కేర్ గివింగ్, రిజిస్టర్డ్ నర్సింగ్, ఈ-బైక్ రైడర్స్, స్పెషల్ నర్స్ తదితర ఉద్యోగాలు అందుబాటులో ఉన్నట్లు పేర్కొంది.