WNP: రైతుల సాగునీటి అవసరాల దృష్ట్యా బుధవారం జూరాల ప్రాజెక్టు నుంచి వివిధ కాలువలకు నీటిని విడుదల చేయనున్నట్లు డీసీసీ కార్యదర్శి తులసి రాజు తెలిపారు. రాష్ట్ర పశుసంవర్ధక, క్రీడా శాఖ మంత్రి డా.వాకిటి శ్రీహరి ఆదేశాల మేరకు ఈ నీటి విడుదల చేపడుతున్నట్లు పేర్కొన్నారు. రైతులు విడుదలయ్యే నీటిని సద్వినియోగం చేసుకొని పంటలకు ఉపయోగించుకోవాలని ఆయన సూచించారు.
తెలంగాణ
'నేడు జూరాల నుంచి కాలువలకు నీటి విడుదల'


