హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జంగంపల్లి గ్రామంలో పర్యటించిన ఎమ్మెల్యే శ్రావణి

ATP: యల్లనూరు మండలం జంగంపల్లి గ్రామంలో ఎమ్మెల్యే బండారు శ్రావణి రహదారి అభివృద్ధి పనులకు భూమిపూజ చేశారు. అనంతరం ప్రజలను కలిసి సమస్యలు తెలుసుకుని, తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ‘గ్రామ పరిష్కార వేదిక’లో రెవెన్యూ, హౌస్‌హోల్డ్ మ్యాపింగ్, పారిశుద్ధ్యం, పంచాయతీరాజ్ రహదారుల సమస్యలపై మాట్లాడారు.