RR: ప్రభుత్వం 'ఫ్యూచర్ సిటీ కమిషనరేట్' పోలీసు పరిధిని పునర్వ్యవస్థీకరిస్తూ జీవో 90 విడుదల చేసింది. శాంతిభద్రతల పరిరక్షణకు షాద్‌నగర్, చేవెళ్ల జోన్లు, ఆమనగల్, కొత్తూరు, మొయినాబాద్ డివిజన్లను ఏర్పాటు చేశారు. అజీజ్‌నగర్ PS, 3 మహిళా, 3 ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లను కొత్తగా ఏర్పాటు చేశారు.
తెలంగాణ
ఫ్యూచర్ సిటీ పరిధిలో భారీగా మార్పులు


