GDWL: అయిజ వ్యవసాయ మార్కెట్ సబ్‌యార్డుకు మహర్దశ పట్టనుంది. అలంపూర్ మార్కెట్ యార్డ్ పరిధిలో కొనసాగుతున్న సబ్‌యార్డ్ ఇకపై స్వతంత్ర ప్రతిపత్తి గల మార్కెట్‌గా మారనుంది. ఇందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ప్రిలిమినరీ నోటిఫికేషన్ విడుదల చేసింది. త్వరలో ఫైనల్ నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. దీంతో ఈ ప్రాంత రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ
అయిజ సబ్‌యార్డుకు ప్రత్యేక గుర్తింపు


