HYD: నాచారం PS పరిధిలో 14 ఏళ్ల మైనర్ బాలుడు మనీశ్ కుమార్ అదృశ్యమయ్యాడు. అక్టోబర్ 5న పాఠశాలకు వెళ్తున్నానని ఇంటి నుంచి వెళ్లిన బాలుడు తిరిగి రాలేదు. బంధువులు, పరిసర ప్రాంతాల్లో గాలించినా ఆచూకీ లభించలేదు. తండ్రి ఫిర్యాదుతో నాచారం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సమాచారం ఉంటే నాచారం పోలీసులకు తెలియజేయాలని కోరారు.
తెలంగాణ
మైనర్ బాలుడు అదృశ్యం


