PDPL: ధర్మారం మండలం కానంపల్లి చెరువు పెండింగ్ భూ సేకరణపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో సాగునీటిపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. భూసేకరణకు సంబంధించి ఇంకా పరిష్కరించాల్సిన సమస్యలను గుర్తించి అధికారులు సమన్వయంతో పూర్తి చేయాలని సూచించారు.
తెలంగాణ
భూ సేకరణపై కలెక్టర్ సమీక్ష


