హైదరాబాద్: 28°C
తెలంగాణ

DEOను అభినందించిన నాయకులు..!

NGKL: DEO రమేశ్ కుమార్‌ను PRTU నాయకులు మంగళవారం జిల్లా DEO కార్యాలయంలో అభినందించారు. ఎడ్యుకేషనల్ స్టడీ టూర్ కోసం రమేశ్ కుమార్‌ను ప్రభుత్వం ఐదు రోజుల వియత్నాం పర్యటనకు ఎంపిక చేసింది. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు దొడ్ల సత్యనారాయణ రెడ్డి, సూర్య శ్రీనివాస్ గౌడ్, బల్మూరి రామచందర్ రావు, సురేందర్ రెడ్డి పాల్గొన్నారు.