చిత్తూరులోని మెసానికల్ మైదానంలో ఈ నెల 10వ తేదీన అథ్లెటిక్స్ ఎంపిక పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా అథ్లెటిక్స్ అసోషియేషన్ అధ్యక్షుడు దీన దయాళ్ తెలిపారు. 20వ జాతీయ అంతర్ జిల్లాల జూనియర్ అథ్లెటిక్స్ మీట్‌ను పురస్కరించుకుని ఎంపికలు నిర్వహిస్తామన్నారు. 14, 16 ఏళ్ల బాలబాలికలకు ఈ పోటీలు ఉంటాయన్నారు. ఆసక్తి ఉన్నవారు హాజరు కావాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
10న చిత్తూరులో క్రీడా పోటీలు


