NGKL: అచ్చంపేట నియోజకవర్గంలో మంత్రి జూపల్లి కృష్ణారావు నేడు పర్యటించనున్నారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగే ఓట్ బచావో దేశ్ బచావో నిరసన ర్యాలీలో మంత్రి ముఖ్యఅతిథిగా పాల్గొంటారని కాంగ్రెస్ నేత ఖాదర్ తెలిపారు. అనంతరం అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణతో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి పాల్గొంటారు.
తెలంగాణ
జిల్లాకు రానున్న మంత్రి


