కోనసీమ: సఖినేటిపల్లి మండలం గుడిమూల, రామేశ్వరం, శృంగవరప్పాడు గ్రామాల్లో ONGC-CSR నిధులతో నిర్మించనున్న 30 వేల లీటర్ల సామర్థ్యం గల మంచినీటి ట్యాంకులకు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గంలో 100 కొత్త మంచినీటి ట్యాంకులను నిర్మిస్తున్నట్లు తెలిపారు. 250 ట్యాంకుల ద్వారా ప్రతి ఇంటికీ మంచినీరు అందించడమే లక్ష్యమన్నారు.
ఆంధ్రప్రదేశ్
ప్రతి ఇంటికి మంచినీరు అందించడమే లక్ష్యం: ఎమ్మెల్యే


