WNP: తెలంగాణ క్రైస్తవ మైనారిటీస్ కార్పొరేషన్ ఆర్థిక సహాయ పథకం కింద వనపర్తి జిల్లాలో లబ్ధిదారులను మంగళవారం అదనపు కలెక్టర్ కీమ్యా నాయక్, మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి సిరాజుద్దీన్ అహ్మద్ ఆధ్వర్యంలో లక్కీ డిప్ ద్వారా ఎంపిక చేశారు.
తెలంగాణ
'వనపర్తిలో లక్కీ డిప్ ద్వారా లబ్ధిదారుల ఎంపిక'


