హైదరాబాద్: 28°C
తెలంగాణ

'జోగులాంబ దర్శనానికి ఆరోజు అనుమతి లేదు'

GDWL: దేవి శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా అలంపూర్ జోగులాంబ దేవి దర్శనానికి ఈనెల 8న మధ్యాహ్నం 1:00 నుంచి సాయంత్రం 6:00 వరకు భక్తులకు అనుమతి ఉండదని ఈవో దీప్తి మంగళవారం తెలిపారు. నవరాత్రి ఉత్సవాల దృష్ట్యా ఆ రోజు ఆలయ శుద్ధి, పవిత్రోత్సవం నిర్వహిస్తున్నందున భక్తులు సహకరించాలని ఆమె కోరారు.