హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బొమ్ములూరులో అభివృద్ధి పనులకు శంకుస్థాపన

కృష్ణా: బాపులపాడు మండలం బొమ్ములూరు గ్రామంలో ఏపీ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు, ఎంపీ వల్లభనేని బాలశౌరి, టీడీపీ అధ్యక్షులు వీరంకి వెంకట గురుమూర్తి పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. రూ.16.67 లక్షలతో పీసీఎస్ గోదాన్, రూ. 5.25 లక్షలతో సచివాలయ సమావేశ ప్రాంగణాన్ని ప్రారంభించి, రూ. 30 లక్షలతో ఎస్సీ కమ్యూనిటీ హాల్‌కు శంకుస్థాపన చేశారు.