హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఏజెన్సీకి దరఖాస్తుల ఆహ్వానం

JN: సఖి కేంద్రం, చైల్డ్‌లైన్ 1098, బాలల గృహంలో ఖాళీగా ఉన్న 27 పోస్టులను భర్తీ చేసేందుకు జాబ్ సోర్సింగ్ ఏజెన్సీ ఎంపికకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు. అర్హత, అనుభవం కలిగిన ఏజెన్సీలు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఎంపికైన ఏజెన్సీకి ఉద్యోగుల నియామక ప్రక్రియకు సంబంధించి 2.5 శాతం కమిషన్ చెల్లించనున్నట్లు వెల్లడించారు.