HYD: CURE ప్రాంతాల్లో టెంపరరీ, హైపర్‌లోకల్ యాడ్స్ కోసం ప్రభుత్వం కఠిన గైడ్‌లైన్స్ తెచ్చింది. MyCURE యాప్ ద్వారా రోజుకు రూ. 100 నుంచి రూ.4,000 చెల్లించి స్లాట్లు బుక్ చేసుకోవాలి. యాడ్స్‌పై క్యూఆర్ కోడ్, ప్రింటర్ ఐడీ తప్పనిసరి. అనుమతి లేకుండా పెడితే మున్సిపల్, పోలీసులు, హైడ్రా రంగంలోకి దిగి రూ.8,000 వరకు ఫైన్ వేసి వెంటనే పీకేస్తారు.
తెలంగాణ
HYDలో యాడ్స్‌కు కొత్త రూల్స్


