WNP: కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆధ్వర్యంలో మిషన్ మధుమేహ-దృష్టి కార్యక్రమం ప్రారంభమైంది. AI సాయంతో 17,873 మంది డయాబెటిస్ రోగులకు కంటి పరీక్షలు నిర్వహించగా, 1,267 మందిలో కంటి సమస్యలు ఉన్నట్లు గుర్తించారు. వనపర్తి హెల్త్ యాప్ ద్వారా రోగులు తమ ఫోన్ లోనే వైద్య నివేదికలు పొందుతున్నారు.
తెలంగాణ
'వనపర్తిలో మిషన్ మధుమేహ-దృష్టి కార్యక్రమం'


