హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కొవ్వూరు: రోడ్డు కం రైల్వే బ్రిడ్జి నుంచి గోదావరిలోకి దూకిన వ్యక్తి?

E.G: కొవ్వూరు నుంచి రాజమండ్రి వెళ్లే రోడ్డు కం రైల్వే వంతెన పైనుంచి మంగళవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తి గోదావరిలోకి దూకినట్లు వాహనదారులు తెలిపారు. వారు తెలిపిన వివరాలు ప్రకారం హీరో హోండా హెచ్ఎఫ్ డీలక్స్ ఎరుపు రంగు బైక్ పై వచ్చిన వ్యక్తి వంతెనపై బైక్ నిలిపి గోదావరి లోకి దూకినట్లు తెలిపారు. ఈ ఘటన పై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.