NTR: విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్ లోబ్రిడ్జి వద్ద వర్షపు నీరు నిలిచిపోకుండా శాశ్వత చర్యలు చేపట్టనున్నట్లు VMC కమిషనర్ ధ్యానచంద్ర తెలిపారు. మంగళవారం RTC జేఎండీ శివప్రసాద్‌తో ఆయన సమావేశమయ్యారు. RTC, VMC సమన్వయంతో డ్రైనేజీ, పంపింగ్ వ్యవస్థలను బలోపేతం చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తామని వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్
వరద నీటి సమస్యకు పరిష్కారం..!


