హైదరాబాద్: 28°C
తెలంగాణ

వ్యాన్‌ను ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు

JGL: కోరుట్ల పట్టణంలో మంగళవారం సాయంత్రం ఆర్టీసీ బస్సు, వ్యాన్‌ ఢీకొన్నాయి. శ్రీచైతన్య పాఠశాలలో ప్రత్యేక తరగతులు ముగించుకున్న సుమారు 13 మంది పదో తరగతి విద్యార్థులు వ్యాన్‌లో వస్తుండంగా ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఘటనలో పలువురు విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి.