అన్నమయ్య: రాయచోటిలోని మహబూబ్‌నగర్‌కు చెందిన ఆరుగురు ఐరన్ బంక్‌ను ఆటోనగర్‌కు తరలిస్తుండగా ప్రమాదం జరిగింది. మెయిన్‌లైన్ విద్యుత్ తీగలు తగలడంతో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర, ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతదేహాన్ని పంచనామా నిమిత్తం మార్చురీకి తరలించారు.
ఆంధ్రప్రదేశ్
విద్యుత్ తీగలు తగిలి యువకుడు మృతి..!


