హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బద్వేలు కోర్టు ఏజీపీగా శ్రీధర్ నాయుడు

KDP: బద్వేలు కోర్టుకు అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్ (ఏజీపీ)గా న్యాయవాది తుమ్మల శ్రీధర్ నాయుడు నియమితులయ్యారు. ప్రభుత్వం తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ, ప్రభుత్వ ప్రయోజనాలను కాపాడేలా నిబద్ధతతో విధులు నిర్వహిస్తానని ఆయన తెలిపారు. శ్రీధర్ నాయుడు నియామకంపై బద్వేలు న్యాయవాదులు, మిత్రులు, శ్రేయోభిలాషులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు.