KDP: పులివెందుల పట్టణంలోని పలు లాడ్జీలను పోలీసులు తనిఖీ చేశారు. ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఆదేశాల మేరకు డీఎస్పీ బి.మురళి పర్యవేక్షణలో ఎస్‌ఐలు హుస్సేన్, ఘన మద్దిలేటి తనిఖీలు చేపట్టారు. అతిథుల వివరాలు, రిజిస్టర్ల నిర్వహణ, అనుమానాస్పద వ్యక్తుల కదలికలను పరిశీలించారు. నిర్వాహకులు అనుమానాస్పద కార్యకలాపాలపై వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
పులివెందులలో లాడ్జీల తనిఖీలు..!


