HYD: చేవెళ్ల మండలం గొల్లపల్లి సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. ఫంక్షన్ ముగించుకుని మేడిపల్లికి వెళ్తుండగా వారి బైక్‌ను గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో కుమ్మరి మధు, ఆయన భార్య, బాబు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, పాపకు గాయాలయ్యాయి. ఘటనపై పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
తెలంగాణ
రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబంలోని ముగ్గురి మృతి


