హైదరాబాద్: 28°C
తెలంగాణ

తగిలేపల్లి శివారులో వ్యక్తి మృతదేహాం

NZB:వర్ని (M) తగిలేపల్లి శివారులోని నిజాంసాగర్ ప్రధాన కాలువలో (70) సంవత్సరాల వృద్ధుని శవాన్ని కనుగొన్నట్లు వర్ని ఎస్సై వంశీకృష్ణారెడ్డి తెలిపారు.నస్రుల్లాబాద్ (M) బొమ్మందేవ్ పల్లికి చెందిన సాయిలు ఈనెల 4న నస్రుల్లాబాద్ వద్ద సాగర్ కాలువలోకి దిగగా ప్రమాదవశాత్తు కాలువలో పడి గల్లంతయ్యాడు. మంగళవారం చెరువు నుంచి పైకి తెేలడంతో బాడీని వెలికి తీశారు.