హైదరాబాద్: 28°C
భక్తి

ఈ టైమ్‌లో కొత్త పని వద్దు..!

శుభకార్యం, కొత్త కొనుగోలు, ప్రయాణం ప్లాన్ చేస్తున్నారా? అయితే ఒక్క నిమిషం ఆగండి. ఇవాళ రాహుకాలం ఉదయం 9 నుంచి 10.30 వరకు, యమగండం మధ్యాహ్నం 1.30 నుంచి 3 వరకు, గుళిక | కాలం ఉదయం 6 నుంచి 7.30 వరకు ఉంది. ఈ సమయాల్లో ముఖ్యమైన పనులు మొదలుపెట్టకపోవడం మంచిదని పెద్దలు చెబుతారు. శుభ సమయం 11.52 నుంచి 12.39 వరకు ఉంది.