హైదరాబాద్: 28°C
భక్తి

నవరాత్రి బ్రహ్మోత్సవాలపై టీటీడీ సమావేశం

AP: తిరుమలలో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై టీటీడీ ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించింది. ఈ నెల 12 నుంచి 20 వరకు ఈ వేడుకలు అత్యంత వైభవంగా జరగనున్నాయి. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా, స్వామివారి దర్శనంలో ఇబ్బందులు తలెత్తకుండా విస్తృతమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.