ఉలవల్లో ప్రోటీన్, పీచు, ఐరన్, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి జీర్ణక్రియను మెరుగుపరచడంతో పాటు కడుపు నిండిన భావన కలిగించి బరువు నియంత్రణకు తోడ్పడవచ్చు. రక్తంలో చక్కెర స్థాయిల నియంత్రణ, గుండె ఆరోగ్యానికి కూడా ఉపయోగకరంగా ఉండొచ్చని నిపుణులు చెబుతున్నారు. ఉలవలను గుగ్గిళ్లు, ఉలవచారు వంటి రూపాల్లో ఆహారంలో చేర్చుకోవచ్చు.
ఆరోగ్యం
ఇవి రోజూ తింటే ఏమవుతుందో తెలుసా?


