వంకాయతో రుచికరమైన కూరను నూనె తక్కువగా ఉపయోగిస్తూ సులభంగా తయారు చేసుకోవచ్చు. ముందుగా వంకాయలను స్టవ్‌పై అన్ని వైపులా మెత్తగా కాల్చి, నల్లటి తొక్క తొలగించాలి. అనంతరం ముక్కలుగా కోసి, ఉల్లిపాయ, టమాటా, అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, మసాలాలతో కలిపి రెండు మూడు నిమిషాలు ఉడికిస్తే రుచికరమైన కాల్చిన వంకాయ కూర సిద్ధమవుతుంది.
ఆరోగ్యం
కాల్చిన వంకాయ కూర తిన్నారా?


