హైదరాబాద్: 28°C
తెలంగాణ

'రేపు పంచాయతీల అభివృద్ధిపై సమీక్ష'

MHBD: మరిపెడ మండలంలోని గ్రామపంచాయతీల అభివృద్ధి పనులు, సామర్థ్య నిర్మాణంపై ఈ నెల 6న సమీక్ష సమావేశం నిర్వహించనున్నట్లు MPDO వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. ఉదయం 11 గంటలకు MPDO కార్యాలయ సమావేశ మందిరంలో సమావేశం జరుగుతుందన్నారు. గ్రామపంచాయతీల సర్పంచులు, మండలస్థాయి అధికారులు తప్పనిసరిగా హాజరుకావాలని సూచించారు.