హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: అటవీశాఖ అధికారుల భారీ బైక్ ర్యాలీ

MNCL: జన్నారం మండల కేంద్రంలో వన్యప్రాణి వారోత్సవాల్లో భాగంగా సోమవారం అటవీశాఖ అధికారులు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఫారెస్ట్ కార్యాలయం నుంచి అంబేడ్కర్ విగ్రహం మీదుగా తెలంగాణ తల్లి విగ్రహం వరకు ర్యాలీ కొనసాగింది. ఈ సందర్బంగా అడవులు, వన్యప్రాణుల పట్ల ప్రతి ఒక్కరూ ప్రేమ, దయ, కరుణ కలిగి ఉండాలని FRO వాజిద్ వలి ప్రజలను కోరారు.