SRPT: పాలకవీడు మండలం బెట్టేతండాకు చెందిన ధీరావత్ సాయికుమార్ అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ, వైద్య ఖర్చులు భరించలేక ఇబ్బందులు పడుతున్న విషయం మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి దృష్టికి వెళ్లింది. మంత్రి చొరవతో సీఎంఆర్‌ఎఫ్ నుంచి రూ.1.75 లక్షలు మంజూరయ్యాయి. మోతిలాల్ నాయక్ చెక్కును సాయికుమార్‌కు అందజేశారు.
తెలంగాణ
అనారోగ్య బాధితుడికి రూ.1.75 లక్షల సాయం


