RR: జిల్లాలోని ఫరూక్‌నగర్ మండలం బూర్గుల జడ్పీహెచ్‌ఎస్ పాఠశాల 6వ తరగతి విద్యార్థి రేవంత్ SGFI ఉమ్మడి జిల్లా స్థాయి అండర్-14 యోగా పోటీల్లో ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయికి ఎంపికయ్యాడు. ఈ నెల 11 నుంచి 13 వరకు సిద్ధిపేటలో జరగనున్న రాష్ట్ర స్థాయి పోటీల్లో రేవంత్ పాల్గొననున్నాడు. ఈ సందర్భంగా HM రవికుమార్, సర్పంచ్ రాజగోపాల్‌రెడ్డి అతడిని అభినందించారు.
తెలంగాణ
రాష్ట్ర పోటీలకు బూర్గుల విద్యార్థి


