MHBD: ‘ఓటు చోరీ’ ఆరోపణలపై కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ తొర్రూరు పట్టణంలో కాంగ్రెస్, ఇండియా కూటమి ఆధ్వర్యంలో వరంగల్ ఖమ్మం జాతీయ రహదారిపై భారీ ర్యాలీ, రాస్తారోకో నిర్వహించారు. సీపీఐ, సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ, బీఎస్పీతో పాటు వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొని నిరసన తెలిపారు.
తెలంగాణ
VIDEO: ‘ఓటు చోరీ’పై రాజకీయ పార్టీల నిరసన


