HYD: పశ్చిమ హైదరాబాద్‌లో ట్రాఫిక్ రద్దీకి పరిష్కారం దిశగా GHMC కీలక ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టనుంది. జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ నుంచి NFCL జంక్షన్ వరకు 4.3 కిలోమీటర్ల మేర ఆరు లేన్ల ఎలివేటెడ్ కారిడార్ నిర్మించనున్నారు. రూ.1,090 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టుతో ఐదు ప్రధాన జంక్షన్ల వద్ద సిగ్నల్ రహిత రాకపోకలకు అవకాశం కలగనుంది.
తెలంగాణ
వెస్ట్ హైదరాబాద్ ట్రాఫిక్‌కు చెక్


