హైదరాబాద్: 28°C
తెలంగాణ

సూర్యాపేట ప్రజావాణికి వచ్చిన 86 దరఖాస్తులు: కలెక్టర్

SRPT: ప్రజావాణి అర్జీల సత్వర పరిష్కారానికి అధికారులు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ఆదేశించారు. సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో వివిధ సమస్యలపై మొత్తం 86 దరఖాస్తులు వచ్చాయని ఆయన తెలిపారు. ప్రజల నుంచి స్వీకరించిన ఈ అర్జీలను సత్వరమే పరిష్కరించేందుకు వీలుగా సంబంధిత శాఖల వారీగా పంపించినట్లు కలెక్టర్ వెల్లడించారు.