MDCL: ఉప్పల్, బోడుప్పల్ ప్రాంతాల్లో బీన్స్ ధరలు భారీగా పెరిగాయి. కిలో బీన్స్ ధర రూ.160కు చేరగా, బహిరంగ మార్కెట్‌లో రూ.170–180 వరకు విక్రయిస్తున్నారు. డిమాండ్‌కు తగ్గట్టుగా దిగుబడి లేకపోవడంతో ధరలు పెరిగాయని వ్యాపారులు చెబుతున్నారు. బీన్స్ ధరల పెరుగుదలతో కూరగాయల కొనుగోలుకు వెళ్లే వినియోగదారులపై అదనపు భారం పడుతోంది.
తెలంగాణ
కిలో బీన్స్ రూ.180.. షాక్!


