JGL: మెట్‌పల్లి పట్టణానికి చెందిన దివ్యాంగురాలు రాజమ్మ తనకు ట్రై సైకిల్, డబుల్ బెడ్రూమ్ ఇల్లు మంజూరు చేయాలని ప్రజావాణిలో అధికారులను కోరారు. పుట్టుకతోనే దివ్యాంగురాలైన తాను ఒంటరిగా జీవిస్తూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యలను పరిష్కారించాలని గతంలో పలుమార్లు అధికారులను ఆశ్రయించినా ఫలితం లేకపోయిందని కన్నీటి పర్యంతమయ్యారు.
తెలంగాణ
VIDEO: దివ్వాంగురాలు కన్నీటి పర్యంతం!


