హైదరాబాద్: 28°C
తెలంగాణ

సుప్రియ మృతిపై ఎంపీ విచారం

KMM: అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏదులాపురం సింహాద్రినగర్‌కు చెందిన సుప్రియ మృతి చెందడంపై ఖమ్మం ఎంపీ రామ సహాయం రఘురాం రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతదేహాన్ని స్వదేశానికి తీసుకొచ్చేందుకు ప్రత్యేక చొరవ తీసుకుని సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం అందేలా చర్యలు చేపట్టారు.