ADB: కార్మికుల సంక్షేమం గడ్డం వెంకటస్వామి చేసిన సేవలు మరువలేనివని మాల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు రమేష్ అన్నారు. మావలలోని సంఘం భవనంలో వెంకటస్వామి 97వ జయంతిని పురస్కరించుకొని చిత్రపటానికి పూలమాలలు వేసి తన నివాళులర్పించారు. బడుగు బలహీన వర్గాల సంక్షేమ కోసం వెంకటస్వామి చేసిన సేవలు చిరస్థాయిగా నిలిచిపోయాయని పేర్కొన్నారు.
తెలంగాణ
‘వెంకటస్వామి సేవలు మరువలేనివి’


