NZB: సిరికొండ మండల కేంద్రంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి ఏడు దరఖాస్తులు వచ్చినట్లు ఎంపీడీవో మొహమ్మద్ రఫీ అహ్మద్ తెలిపారు. రెవెన్యూ శాఖకు నాలుగు, పంచాయతీ శాఖకు మూడు దరఖాస్తులు అందినట్లు పేర్కొన్నారు. ప్రజల నుంచి వచ్చిన వినతులను సంబంధిత శాఖల అధికారులకు పంపించి, సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని ఎంపీడీవో పేర్కొన్నారు.
తెలంగాణ
సిరికొండ ప్రజావాణికి ఏడు దరఖాస్తులు


