హైదరాబాద్: 28°C
తెలంగాణ

సీసీ రోడ్డు, కాలువ నిర్మాణానికి శంకుస్థాపన

SRPT : సూర్యాపేట పట్టణంలోని 43వ వార్డులో సీసీ రోడ్డు, మురుగు కాలువ నిర్మాణ పనులకు మున్సిపల్ చైర్‌పర్సన్ నివేదిత , వైస్ చైర్మన్ షఫీ ఉల్లా, కౌన్సిలర్ బత్తుల ఝాన్సీ లక్ష్మీ ఇవ్వాళా శంకుస్థాపన చేశారు. వార్డులోని సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తామని చైర్‌పర్సన్ తెలిపారు. నీటి సమస్య పరిష్కారానికి సహకరించాలని కౌన్సిలర్ కోరారు.