VKB: జిల్లా వ్యవసాయ మార్కెట్ యార్డులో పనిచేస్తున్న హమాలీల సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తామని AMC ఛైర్మన్ శ్రీనివాస్ తెలిపారు. హమాలీలతో సమావేశమైన ఆయన, మార్కెట్ కమిటీ తరఫున ప్రతి హమాలీకి రూ.2 లక్షల ప్రమాద బీమా వర్తింపజేసేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రభుత్వం అందించే లేబర్ ఇన్సూరెన్స్ కార్డులు ప్రతి హమాలీకి అందేలా చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు.
తెలంగాణ
హమాలీలకు బీమా.. లేబర్ కార్డులు: AMC ఛైర్మన్


