హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎన్నికల కమిషనర్‌ రాజీనామా చేయాలి: అఖిలపక్షం

BDK: మణుగూరు మండలంలో సోమవారం SIR ప్రక్రియలో అవకతవకలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ అఖిలపక్షం ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. మణుగూరు సెంటర్‌ నుంచి అంబేద్కర్‌ సెంటర్‌ వరకు ర్యాలీ కొనసాగింది. కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. SIRలో పారదర్శకత పాటించి అర్హులైన ఓటర్ల హక్కులను కాపాడాలని కోరారు.