PDPL: మహనీయుల స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకోవాలని ప్రభుత్వ విప్ చింతకుంట విజయరమణ రావు అన్నారు. సోమవారం సుల్తానాబాద్ లో గడ్డం వెంకటస్వామి జయంతి వేడుకల్లో పాల్గొని విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కేంద్ర, రాష్ట్ర స్థాయిలో కీలక పాత్ర పోషించిన కాకా పేదల అభ్యున్నతికి, తెలంగాణ కోసం కృషి చేశారని, కోల్ బెల్ట్ కార్మికుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారాన్నారు.
తెలంగాణ
కాకాకు నివాళి అర్పించిన ప్రభుత్వ విప్


