సత్యసాయి: పుట్టపర్తి రెవెన్యూ భవనంలో పారామెడికల్ సిబ్బంది, స్టాఫ్ నర్సులు తమ సమస్యల పరిష్కారం కోరుతూ జాయింట్ కలెక్టర్‌కు వినతిపత్రం ఇచ్చారు. ఏళ్ల తరబడి కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న తమ సేవలను గుర్తించి రెగ్యులర్ చేయాలని కోరారు. ఉద్యోగ భద్రత కల్పించేలా ప్రభుత్వం సానుకూలంగా స్పందించి చర్యలు తీసుకోవాలని జేసీకి విజ్ఞప్తి చేశారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: 'కాంట్రాక్ట్ సిబ్బందిని రెగ్యులర్ చేయాలని నిరసన'


