కోనసీమ: ఆలమూరు అయ్యప్ప స్వామి ఆలయంలో పురందరదాసు ఆరాధన ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన మూడవ వార్షిక సప్తాహ మహోత్సవాలు సోమవారంతో ముగిశాయి. ఆలయ వ్యవస్థాపకులు ఏఎం స్వామి నేతృత్వంలో టీటీడీ దాస సాహిత్య ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో ఏడు రోజుల పాటు వేడుకలు నిర్వహించారు. మహోత్సవాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి కీర్తనలు ఆలకించారు.
ఆంధ్రప్రదేశ్
అయ్యప్ప ఆలయంలో ముగిసిన సప్తాహ మహోత్సవాలు


