హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రత్యేక అలంకరణలో బుగ్గరామలింగేశ్వరస్వామి

ATP: తాడిపత్రి పట్టణంలోని శ్రీ బుగ్గరామలింగేశ్వరస్వామి ఆలయంలో సోమవారం స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించారు. వివిధ పుష్పాలు, పూజా సామగ్రితో స్వామివారికి విశేష అలంకరణ చేసి భక్తులకు దర్శనం కల్పించారు. ప్రత్యేక అలంకరణలో స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు ఆలయానికి తరలివచ్చారు.