గుంటూరు ప్రభుత్వ సమగ్ర వైద్యశాలలో చికిత్స పొందుతున్న ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం కలకలం రేపింది. మృతదేహాన్ని ముగ్గురు భద్రతా సిబ్బంది కలిసి ఆసుపత్రి బయటకు తరలించినట్లు సమాచారం. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.
ఆంధ్రప్రదేశ్
గుంటూరు జీజీహెచ్‌లో వ్యక్తి అనుమానాస్పద మృతి


