CTR: పలమనేరు ఎఫ్ఆర్వోగా శ్రీనివాసులురెడ్డి సోమవారం బాధ్యతలు చేపట్టారు. ఆయన పెనుగొండ నుంచి ఇక్కడికి బదిలీపై ఇక్కడికి వచ్చారు. కాగా ఇక్కడ ఎఫ్ఆర్వోగా పనిచేసిన చంప్లానాయక్ ఆత్మకూరు డివిజన్‌లోని బైలూట్లుకు బదిలీ అయ్యారు. పలమనేరు డివిజన్ పరిధిలో ఉన్న ఏనుగుల సమస్యల పరిష్కారానికి చొరవ చూపుతానని ఆయన చెప్పారు.
ఆంధ్రప్రదేశ్
పలమనేరు FROగా శ్రీనివాస్ రెడ్డి


